త్యాడ రామకృష్ణారావు(బాలు) కు రక్తదాన శిభి చక్రవర్తి పురస్కారం

*అంజనీపుత్ర చిరంజీవి బ్లడ్ డోనర్స్ క్లబ్ వ్యవస్థాపకులు, అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు) కు “రక్తదాన శిభి చక్రవర్తి పురస్కారం”

జిల్లాలో, రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటడం, వైద్య శిబిరాలు, వివిధ నిరంతరం సేవా కార్యక్రమాల నిర్వహించినందుకు గానూ విజయనగరం స్వాతంత్ర్య సమరయోధులు, ప్రధమ పార్లమెంట్ సభ్యులు కందాళ సుబ్రహ్మణ్య తిలక్ 102 జయంతి సందర్భంగా తిలక్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో..జిల్లా రక్తదాన శిబిరాలు నిర్వహాకులకు 11మందికి ఈ అవార్డును అందజేశారు.

విజయనగరం ఆఫీసర్స్ క్లబ్ లో తిలక్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీ కందాళ అశోక్ అందరి ఆప్తులు తిలక్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ 4.శ్ రాజు, కార్యక్రమం ముఖ్య అథిదులు పెద్దలు నిరాడంబరులు విజయనగరం ఇండియన్ రెడ్ క్రాస్ ఛైర్మన్ &రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ కె.ఆర్.డి ప్రసాద్ రావు, ప్రత్యేక అధిదులు గవర్నమెంట్ రక్తనిది, వైద్యఅధికారి డా సత్యశ్రీనువాసరావు సత్య విద్యాసంస్థల డైరెక్టర్ పెద్దలు డా యం.శశిభూషన్ రావు, విజయనగరం రోటరీ క్లబ్ గవర్నర్ డా యం వెంకటేశ్వర రావు చేతులు మీదుగా అవార్డు అందుకోవడం జరిగింది. ఈ అవకాశం కల్పించిన పెద్దలు శ్రీ 4శ్ రాజుగారికి, తిలక్ ఫౌండేషన్ కార్యదర్ని కె.సాయి బాబా కు తిలక్ ఫౌండేషన్ సంస్థ ప్రతినిధిలకు హృదయ పూర్వక ధన్యవాధములు తెలియజేడం జరిగింది.