వైకుంఠ ఏకాదశికి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన ఆలయాలు

వైకుంఠ ఏకాదశి రోజున ఈ ఆలయాలు దర్శించుకోవడం ద్వారా విశేష ఫలితాలు పొందవచ్చు.

* తిరుమల తిరుపతి దేవస్థానం- తిరుమల

* నరసింహస్వామి దేవాలయం- అహోబిలం, కర్నూలు జిల్లా

* శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం- భద్రాద్రి

* వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం – అన్నవరం, తూర్పుగోదావరి

* శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం – యాదాద్రి

* కోదండరామస్వామి ఆలయం – ఒంటిమిట్ట, కడప జిల్లా

* వెంకటేశ్వరస్వామి ఆలయం- ద్వారకాతిరుమల (చిన్న తిరుపతి)- పశ్చిమగోదావరి జిల్లా

* శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం- సింహాచలం, విశాఖ జిల్లా

ఇవేకాకుండా తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాచీన వైష్ణవ ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు, ఉత్తర ద్వార దర్శనం చేసుకోవచ్చు.