జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబుని కలిసిన వరికూటి సురేష్

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు యూరప్ పర్యటనలో భాగంగా యూకే మరియు ఐర్లాండ్ జనసైనికులతో సమావేశాలు ముగించుకుని జర్మనీ చేరుకున్నారు. జర్మనీ చేరుకున్న నాగబాబుని జే.ఎస్.పి గ్లోబల్ టీమ్ వ్యవస్థాపకులు మరియు శతఘ్నిన్యూస్ డైరెక్టర్ సురేష్ వరికూటి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేనను బలోపేతం చేసే పలు అంశాలపై చర్చించడం జరిగింది.