గార్మీ ఏ షరీఫ్ వేడుకలలో పాల్గొన్న యడ్లపల్లి రామ్ సుధీర్

ఆదివారం గూడూరు మండలం ఆకులమన్నాడు గ్రామంలో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన గార్మీ ఏ షరీఫ్ వేడుకలలో పాల్గొన్న పెడన జనసేన నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మున్నా, మజీద, షబ్బర్, రబ్బానీ, మహమ్మద్ అస్మతుల్లా, అబ్దుల్ ఫరూక్, ఫరీద్ భీమ్, ప్రసాద్, ఎండి దియా వల్ల, ఎండి అకీమ్, బాకీ నాని, పోలగని లక్ష్మీ నారాయణ, పూల్లేటి దుర్గా రావు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

గూడూరు మండలంలోని కంకటావ నుంచి కత్తులవానిపాలెం వెళ్లే మార్గంలోని వంతెన కూలడంతో విషయం తెలుసుకుని వెంటనే అక్కడికి పెడన జనసేన నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ చేరుకుని గ్రామస్తులతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పుల్లేటి దుర్గా రావు, పోలగని లక్ష్మీ నారాయణ, అనీల్ కుమార్, కొలపల్లి శ్రీకాంత్, బాకీ నాని, కొఠారి మల్లి బాబు, అఖిల్, శివ, అంజి, వినోద్ పాల్గొన్నారు.