రాజాం జనసేన ఆధ్వర్యంలో యువశక్తి పోస్టర్ ఆవిష్కరణ

రాజాం, జనవరి 12 రణస్థలంలో జరగబోయే యువశక్తి కార్యక్రమం యొక్క పోస్టర్ శుక్రవారం ముత్తా శశిధర్ అధ్యక్షతన రాజాం నియోజకవర్గం ఎన్ని రాజు ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆఫీస్ రాజాంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొనడం జరిగింది.