బొబ్బిలిలో ఎన్నికల ప్రచారం

బొబ్బిలి నియోజకవర్గం జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బేబి నాయన ఎన్నికల ప్రచారంలో భాగంగా బొబ్బిలి మండలం చిత్ర కోట బడ్డవలస మరియు ఏ వెలగవలస గ్రామంలో ఎన్నికల ప్రచారం అనంతరం జయహో బీసీ సభలో పాల్గొని జనసేన కుటుంబ సభ్యులు అంతా కూటమి అభ్యర్థికి మద్దతుగా నిలబడి కూటమి అభ్యర్థి బేబీ నాయనని గెలిపించుకొని పవన్ కళ్యాణ్ కి కానుకగా ఇద్దాం అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన-తెలుగుదేశం-బీజీపీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.