తెలంగాణలో 159 అంగన్‌వాడీ జాబ్స్‌.. అప్లయ్‌ చేసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌

తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మహిళా, శిశు సంక్షేమ శాఖ నిజామాబాద్‌ జిల్లాలోని మహిళా, శిశు మరియు దివ్యాంగుల, వయోవ`ద్ధుల శాఖ 159 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. విద్యార్హతలు, రిజర్వేషన్ల వివరాల కోసం https://wdcw.tg.nic.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం పోస్టులు: 159

మెయిన్‌ అంగన్‌వాడీ టీచర్లు- 24

మినీ అంగన్‌వాడీ టీచర్లు- 05

అంగన్‌వాడీ హెల్పర్స్‌- 130

ముఖ్య సమాచారం:

విద్యార్హత: కనీసం టెన్త్‌ క్లాస్‌ పాసై ఉండాలి.

వయసు: 21-35 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్‌ 7, 2021

దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్‌ 22, 2021

వెబ్‌సైట్‌:https://wdcw.tg.nic.in/

దరఖాస్తుకు డైరెక్ట్‌ లింక్‌ ఇదే.. ఇక్కడ క్లిక్‌ చేయండి: