జనచైతన్య శంఖారావం 16వ రోజు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ తలపెట్టిన జన చైతన్య శంఖారావం కార్యక్రమం 16వ రోజు భాగంగా శుక్రవారం ధవళేశ్వరం జాలార్ పేట నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాంతం ప్రారంభం నుంచి కూడా సమస్యలు గురించి స్థానిక మహిళలు చెప్పడం జరిగింది. ఎక్కడ సమస్యలు ముఖ్యంగా మంచినీరు డ్రైనేజీ వ్యవస్థ కీళ్ల నిర్మాణం తదితర అంశాల గురించి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎర్రబాబు, డి ప్రసాద్, ఆనంద్, శ్రీను, సామ్యూల్, నాని, కిరణ్, జి ప్రసాద్, బొడ్డు శ్రీను, ప్రసాద్, లంక శ్రీను, తెడ్డు ఆనంద్, మల్లేశ్వరరావు, మామిడి సూరి, దుర్గా, అచ్చుత్, కార్యదర్శి బీర ప్రకాష్, కార్యదర్శి అమీన, మట్టపర్తి నాగరాజు, సికోటి శివాజీ, సురాడ సత్తిబాబు, దూది సాయి, శివారెడ్డి మరియు సైనికులు పాల్గొనడం జరిగింది.