ఇంటర్ అర్హతతో 5846 కానిస్టేబుల్ ఉద్యోగాలు
పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (STAFF SELECTION COMMISSION) నోటిఫికేషన్ విడుదల చేసింది.
సంస్థ : స్టాఫ్ సెలక్షన్ కమీషన్ -SSC
అర్హత : ఇంటర్
ధరఖాస్తులకు చివరి తేది : సెప్టెంబర్ 7
మొత్తం పోస్టులు – 5846
ఉద్యోగాలు: కానిస్టేబుల్ (Male, Female):
Constable EXECUTIVE-Male – 3433 పోస్టులు
Constable EXECUTIVE – Male Ex-Servicemen (others) – 226 పోస్టులు
Constable (EXECUTIVE) Male Ex-Servicemen Commando – 243 పోస్టులు
Constable EXECUTIVE Female – 1944 పోస్టులు
పేస్కేల్ (జీతం): లెవల్ 3 (Rs 21700- 69100)
వెబ్సైట్ : https://ssc.nic.in/