డీఆర్‌డీవో- టీబీఆర్‌ఎల్‌లో 6 జేఆర్‌ఎఫ్ పోస్టులు

పోస్టుల వివరాలు: రీసెర్చ్ అసోసియేట్-03, జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్‌ఎఫ్)-03.

విభాగాలు: మెకానికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్(నానో సైన్స్ అండ్ టెక్నాలజీ), మెటీరియల్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, నెట్/గేట్ అర్హత, అనుభవం ఉండాలి.

మొత్తం పోస్టుల సంఖ్య: 06

ఎంపిక విధానం: నెట్/గేట్ స్కోర్/అకడెమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈమెయిల్: admintbrl@tbrl.drdo.in

దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 13, 2020

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.drdo.gov.in