కొచ్చిన్ షిప్ యార్డ్ లో ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

కొచ్చిలోని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

మొత్తం ఖాళీలు: 28

మొత్తం పోస్టులు: మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌, ఏజీఎం తదితరాలు ఉన్నాయి.

విభాగాలు: డిజైన్, స్ట్రాటజిక్ & అడ్వాన్స్డ్ సొల్యూషన్స్, బిజినెస్ డెవలప్మెంట్ అండ్ న్యూ షిప్ బిల్డింగ్, షిప్ బిల్డింగ్, మెటీరియల్స్, లీగల్ విభాగాలున్నాయి.

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో

దరఖాస్తు చివరితేదీ: నవంబర్ 25

పూర్తి వివరాల కోసం వెబ్సైట్: https://cochinshipyard.com