వినాయక అన్న సమారాధనలో పాల్గొన్న బత్తుల దంపతులు

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, చక్రద్వారబంధం గ్రామం, వినాయకుడి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ – బత్తుల బలరామకృష్ణ, నా సేన కోసం నా వంతు కమిటీ కో- ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. ఈ కార్యక్రమంలో చక్రద్వారబంధం గ్రామ జనసేన నాయకులు, జనసేన సీనియర్ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.