అన్నసమారాధనలో పాల్గొన్న పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం: తాళ్లరేవు మండలం, జార్జీపేట గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అన్నసమారాధాన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ.