జడ్పిటిసి ఉప ఎన్నికల్లో కూటమి నేతల పర్యవేక్షణ

రాజంపేట, ఉమ్మడి కడప జిల్లాలో ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల పోలింగ్‌ మంగళవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంటల వరకు బ్యాలెట్‌ విధానంలో ఓటింగ్‌ జరుగనుంది. ఒంటిమిట్ట జడ్పిటిసి ఉప ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ బూతులలో, జనరల్ ఏజెంట్ హోదాలో జనసేన పార్టీ రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతికారి కృష్ణ, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ జగన్ మోహన్ రాజు మరియు కూటమి నాయకులు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు.

Share this content:

Post Comment