ఒంటిమిట్ట, ఉమ్మడి కడప జిల్లా రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు, ఒంటిమిట్ట మండలంలో జరిగిన జడ్పిటిసి ఉప ఎన్నికల సందర్భంగా మాధవరం, కొండమాచుపల్లె పోలింగ్ బూతులను సందర్శించి, అక్కడి ఓటింగ్ సరళిని పరిశీలించారు.
Share this content:
Post Comment