సిమ్మ నాగరాజు వివాహ వేడుకకు హాజరైన జనసేన నేతలు

మాడుగుల నియోజకవర్గం: కె కోటపాడు మండలం, ఆర్లి పంచాయతీ జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు సిమ్మ నాగరాజు వివాహ మహోత్సవానికి ఆహ్వానం మేరకు జనసేన నాయకులు హాజరయ్యారు. ఈ వేడుకలో కోటపాడు మండల జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ కుంచా అంజిబాబు, చౌడువాడ పిఎసిఎస్ చైర్మన్ రాజి నారాయణమూర్తి, చౌడువాడ జనసేన సీనియర్ నాయకులు కొమార అర్జున్ రావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment