తిరుపతి: ఎంఆర్ పల్లి 18,19 వార్డుల నందు ఎమ్మెల్యే కుమారుడు ఆరని మదన్ పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం ఉచిత మంచినీటి (ఆర్.ఓ ప్లాంట్) సదుపాయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చేతులు మీదుగా ప్రారంభోత్సవం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆరని జగన్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రవి నాయుడు, పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, 18వ వార్డు ఇంచార్జ్ ఉదయ్ కుమార్ ముదిరాజు, 19 వార్డ్ ఇంచార్జ్ జానకి రామిరెడ్డి, సత్యవేడు నియోజకవర్గ జనసేన నాయకులు హేమసుందరం మరియు అధికార కూటమి నాయకులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు.
Share this content:
Post Comment