స్టైలిష్ స్టార్ కొత్త లుక్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బిరుదుకు తగ్గట్టు తన స్టైలే వేరు.  ప్రతీ సినిమాకు కొత్త లుక్స్ తో అందర్నీ ఆకర్షించే బన్ని సరి కొత్త లుక్ చూస్తే ఫాన్స్ అందరూ ఫిదా అయిపోతారు. చాలాకాలం తరువాత గీతా ఆర్ట్స్  వద్ద అద్దిరిపోయే కొత్త లుక్ తో దర్శనమిచ్చాడు. ఇప్పటివరకూ ఏ సినిమాల్లోనూ కన్పించని మరో విభిన్న లుక్ తో బిన్నంగా కనిపిస్తున్నాడు. అంతేకాదు తన కొత్త లుక్ ను ట్విట్టర్ లో పంచుకున్నాడు. ఈ కష్టకాలం త్వరగా ముగిసిపోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశాడు.