ఐపీఎల్ 2020 సన్‌రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్

ఐపీఎల్ 2020 సీజన్ షెడ్యూల్ ను ఐపీఎల్ పాలక మండలి ఖరారు చేసింది. ఈ మేరకు ఆదివారం మ్యాచ్‌ల వేదిక, తేదీల వివరాలతో షెడ్యూల్ విడుదల చేయడం తెలిసిందే. సెప్టెంబర్ 19న ఐపీఎల్ సీజన్ 13 ప్రారంభం కానుండగా.. అబు దాబి వేదికగా తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MI) -చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తలపడనున్నాయి.  

తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్.  సన్‌రైజర్స్ ఐపీఎల్ 2020 షెడ్యూల్ .

సెప్టెంబర్ 21: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) X (RCB) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు  – దుబాయ్

సెప్టెంబర్ 21: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) X (KKR) కోల్‌కతా నైట్ రైడర్స్   – అబు దాబి

సెప్టెంబర్ 29: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) X (DC) ఢిల్లీ క్యాపిటల్స్   – అబు దాబి

అక్టోబర్ 02: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) X (CSK) చెన్నై సూపర్ కింగ్స్   – దుబాయ్

అక్టోబర్ 04: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) X (MI) ముంబై ఇండియన్స్   – షార్జా

అక్టోబర్ 08: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) X (KXIP) కింగ్స్ ఎలెవన్ పంజాబ్   – దుబాయ్

అక్టోబర్ 11: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) X (RR) రాజస్థాన్ రాయల్స్   – దుబాయ్

అక్టోబర్ 13: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) X (CSK) చెన్నై సూపర్ కింగ్స్   – దుబాయ్

అక్టోబర్ 18: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) X (KKR) కోల్‌కతా నైట్ రైడర్స్   – అబు దాబి

అక్టోబర్ 22: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) X (RR) రాజస్థాన్ రాయల్స్   – దుబాయ్

అక్టోబర్ 24: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) X (KXIP) కింగ్స్ ఎలెవన్ పంజాబ్   – దుబాయ్

అక్టోబర్ 27: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) X (DC) ఢిల్లీ క్యాపిటల్స్   – దుబాయ్

అక్టోబర్ 31: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) X (RCB) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు   – షార్జా

నవంబర్ 03: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) X (MI) ముంబై ఇండియన్స్ – షార్జా