రైట్స్ లిమిటెడ్ 13ఉద్యోగాలకు నోటిఫికేషన్
మొత్తం పోస్టుల సంఖ్య: 13
పోస్టుల వివరాలు: మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్‌టైమ్ బీఈ/బీటెక్/బీఎస్సీ (ఇంజనీరింగ్) ఉత్తీర్ణత ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్/ ఈమెయిల్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 13, 2020.
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: https://rites.com/vacancy/