UPSC నోటిఫికేషన్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టులు: 52
పోస్టుల వివరాలు:
అసిస్టెంట్ ఇంజినీర్-2
ఫోర్మెన్ (కంప్యూటర్ సైన్స్)-2
సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్-15 (కంప్యూటర్-3, ఎలక్ట్రికల్-2, మెకానికల్-10)
అసిస్టెంట్ ప్రొఫెసర్- 23 (కెమికల్ హెమటాలజీ-10, ఇమ్యునో హెమటాలజీ-5, మెడికల్ ఆంకాలజీ-2, నియోనటాలజీ-6)
అర్హతలు: ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.25, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 15
వెబ్సైట్: www.upsc.gov.in