పాయకరావుపేట నియోజకవర్గం నుండి జనసేన పార్టీలో భారీ చేరికలు

పాయకరావుపేట నియోజకవర్గం మరియు మండలం నుంచి వెంకటనగరం గ్రామానికి చెందిన వై.ఎస్.ఆర్ కార్యకర్తలు రామాలయ యువజన సేవా సంఘం యూత్ 50 మంది యువకులతో పాటు పెద్దవాళ్ళు బుధవారం సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో.. జనసేన పార్టీలో పార్టీలో చేరడం జరిగింది.