గుడ్ మార్నింగ్ సీఎం సార్ అమీర్ బాషా
సిద్దవటం మండలం, సిద్దవటం గ్రామంలో ఆకుల వీధి ఇళ్ల మధ్య రోడ్డుపై నిలిచి ఉన్న నీరు. అక్కడే నివసిస్తున్న అమీర్ బాషా ఆవేదనను #GoodMorningCMSir కార్యక్రమం ద్వార తెలియజేసారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్య తీర్చకపోతే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని జనసేన నాయకులు తెలియజేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-16-at-4.29.50-PM-471x1024.jpeg)