కడప జిల్లా కార్యక్రమాల నిర్వహణ విభాగంలో గురివిగారి వాసుదేవ కుమార్ నియామకం
ఉమ్మడి కడప జిల్లా కార్యక్రమాల నిర్వహణ విభాగంలో నియమితులైన గురివిగారి వాసుదేవ కుమార్ మాట్లాడుతూ జనసేన పార్టీ కోసం నేను పడ్డ కష్టాన్ని గుర్తించిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ విభాగం కమిటీ కోఆర్డినేటర్ శ్రీ.కళ్యాణం శివ శ్రీనివాస్ (కె.కె) గారికి నన్ను కడప జిల్లా కార్యక్రమాల నిర్వహణ విభాగంలో నియమించిన పార్టీ పెద్దలందరికీ మరియు రాష్ట్ర కార్యక్రమల కార్యదర్శి సురేష్ బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-17-at-10.25.25-PM-1.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-17-at-10.54.08-PM-723x1024.jpeg)