సిసి రోడ్డు పనులను పరిశీలించిన అడబాల తాతకాపు

పి.గన్నవరం: పాసర్లపూడి లంక నుండి లూటుకుర్రు మీదుగా నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను బుధవారం గ్రామ సర్పంచ్ మామిడికుదురు మండలం సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు అడబాల తాతకాపు పరిశీలించారు. ఈ కార్యక్రమలో పాసర్లపూడి లంక సర్పంచ్ తెలగారెడ్డి సూర్య ప్రకాష్ రావు, జేఈ చిన్నం రాజు కాంట్రాక్టర్ గోకవరపు నాగేశ్వరరావు పాల్గొన్నారు.