కర్నీడి శ్రీను కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం పట్టణం నందు కర్నిడి శ్రీను అకాల మరణానికి చింతిస్తూ పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పల్నాటి మధుబాబు, గంజి సురేష్ మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.