శ్రీరామనవమి వేడుకలలో పాల్గొన్న అడబాల తాతకాపు

పి. గన్నవరం: మామిడికుదురు మండలం, లూటుకుర్రు గ్రామంలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల వారి దర్శనం చేసుకున్న గ్రామ సర్పంచ్, పి. గన్నవరం నియోజకవర్గ సర్పంచులు సమాఖ్య అధ్యక్షులు అడబాల తాతకాపు.