అంగన్వాడి కార్యకర్తల డిమాండ్స్ ను పరిష్కరించాలి: డి.ఎం.ఆర్ శేఖర్

అమలాపురం: కలక్టరేట్ ఎదురుగా అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న ధర్నాలో పాల్గొన్న అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి డి ఎం ఆర్ శేఖర్ మాట్లాడుతూ.. అంగన్వాడి కార్యకర్తల నాయబద్ధమైన డిమాండ్స్ ను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ నాయకులు లింగోలు పండు, మునిసిపల్ ప్రతిపక్ష నాయకులు ఏడిద శ్రీను, కౌన్సిలర్స్ పడాల నానాజీ, తిక్క రాణి ప్రసాద్, డాక్టర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కొప్పుల నాగ మానస, నల్లా వెంకటేశ్వరరావు, అల్లాడ రవి, పోలిశెట్టి చిన్ని, కంకిపాటి గోపి, సత్తి చిన్న, పోలిశెట్టి కన్న, పాళూరీ నారాయణ స్వామి, నల్లా మూర్తి, సాధనాల మురళీ, గట్టెమ్ వీరు, నల్లా దుర్గారావు, నల్లా బ్రహ్మాజీ, మొటురి సూర్య కిరణ్ తదితరులు.