వివేకానంద మనో వికాస కేంద్రంలో అన్నదానం

రాజోలు, మామిడికుదురు మండలం బి.దొడ్డవరం వాస్తవ్యులు గుండుబోగుల సురేష్ పుట్టినరోజు సందర్భంగా కోనసీమ ఐ బ్యాంక్ ఫౌండర్ కీ.శే. యర్రా నాగబాబు స్ఫూర్తితో, ఆయన మీద ఉన్న అభమానంతో శుక్రవారం వివేకానంద మనో వికాస కేంద్రంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.