రేపల్లె వాడలో జనసేన క్రియాశీలక సభ్యత్వాల అవగాహన కార్యక్రమం

కొయ్యలగూడెం పట్టణ జనసేన పార్టీ అధ్యక్షుడు మాదేపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన రేపెల్లె వాడలో జరిగిన జనసేన క్రియాశీలక సభ్యత్వాల అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ చార్జి చిర్రి బాలరాజు మరియు కొయ్యలగూడెం మండల పార్టీ అధ్యక్షులు తోట రవి మండల లీగల్ సెల్ కన్వీనర్ మాదేపల్లి భువనేశ్వరి ఏపూరి సతీష్ చెప్పుల మధు మేడిన కన్నయ్య చవ్వ రాము మందపాటి రామకృష్ణ పాలి ప్రసాద్ ప్రగడ వెంకటేశ్వరావు గోవింద్ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, రేపల్లెవాడ గ్రామ పెద్దలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.