పంతం నానాజీ సమక్షంలో జనసేనలో భారీ చేరికలు

కాకినాడ రూరల్ మండలం, ఇంద్రపాలెం గ్రామానికి చెందిన యువత జనసేన పార్టీ సిద్ధాంతాలకు మరియు ప్రజా సమస్యల పైన స్పందించే విధానానికి అకర్షితులై ఆదివారం ఇంద్రపాలెం గ్రామ అధ్యక్షులు, మరియు రూరల్ మండల అధ్యక్షులు అప్పారావు, గోవింద్ ఆధ్వర్యంలో యువనాయకుడు శ్యామ్ నాయకత్వంలో కాకినాడ గొడరిగుంటలో గల జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ ఇంటివద్ద అయన సమక్షంలో దయ, అనిల్, ఉదయ్, సుధాకర్, నాని, అర్జున్, సుదీరకుమార్, సాయి, కిషోర్, వీరబాబు, సతీష్, సందీప్, సురేష్ తదితరులు సుమారు 20 మంది జనసేన పార్టీ లో చేరారు. వీరందరికి పార్టీ కండువాలు వేసి పార్టీ లోకి సాధారంగా ఆహ్వానం పలికి శుభాకాంక్షలు తెలియచేసిన పంతం నానాజీ. ఈ కార్యక్రమంలో గవర శ్రీరాములు, సూతి శ్రీనివాస్, ర్యాలీ సతీష్, దాసరి శివ, పోసిన రాము, నూకల నారాయణరావు,ముసలయ్య, తోట వేణు, నక్క శ్రీను, జీని శ్రీను, తదితరులు పాల్గొన్నారు.