శ్రీ కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి సేవలో “బత్తుల”

  • అత్యంత వైభవంగా జరిగిన అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవం

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, పాత తుంగపాడు గ్రామంలో శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థప్రసాదములు స్వీకరించిన రాజానగరం నియోజకవర్గం జనసేన – తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ “బత్తుల బలరామకృష్ణ” , జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి “బత్తుల వెంకటలక్ష్మి” ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.