కుడిపూడి సత్తిబాబుని మర్యాదపూర్వకంగా కలిసిన బత్తుల

రాజానగరం నియోజకవర్గ జనసేన-తెలుగుదేశం-బీజేపీ పార్టీల కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ చక్రద్వారబంధం గ్రామ జనసేన ముఖ్య నాయకులు, స్టేట్ బీసీ ప్రెసిడెంట్ కుడిపూడి సత్తిబాబుని మర్యాదపూర్వకంగా కలిసి భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.