బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్.వి.వి.ఎస్ ప్రభాకర్ కాప్రా కాపు కులాల ఐక్యవేదిక మద్దతు

తెలంగాణ, ఉప్పల్ నియోజకవర్గం కాప్రా కాపు భవనంలో జనసేన పార్టీ బలపరిచిన బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్.వి.వి.ఎస్ ప్రభాకర్ కి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు కొల్లు నరేష్ నాయుడు సహకారంతో కాప్రా కాపు కులాల ఐక్యవేదిక ద్వారా మద్దతు తెలియజేసే కార్యక్రమంలో కాపు నాయకులు డి.ఎల్ ప్రసాద్, ప్రెసిడెంట్ రెడ్డి శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీ దాసరి ప్రసాద్, కాబోయే ప్రెసిడెంట్ జివిఎన్ రావు, ఉంగరాల నాయుడు, రాంబాబు, పులి సత్యనారాయణ, కాపు కుటుంబ సభ్యులు మరియు జనసేన పార్టీ నాయకులు కొల్లు నరేష్ నాయుడు, కె.శివ కార్తీక్, కె.శేషు, సూర్య, కుమార్, రామాంజనేయులు, సోము శ్రీనివాస్, రామ్మోహన్, రాంబాబు మరియు జనసైనికులు, వీరమహిళా విభాగం నుండి రత్న పిల్ల, వెంకటలక్ష్మి, నిహారిక, లలితా రాణి, లక్ష్మి ఈ కార్యక్రమంలో  పాల్గొనడం జరిగినది.