బొంతు రాజేశ్వరరావు మిత్రుల ఆత్మీయ సమావేశం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గంలో జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు మిత్రులతో సమావేశమై వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో విప్పర్తి సాయిబాబా, మేకల ఏసుబాబు, గుబ్బల నారాయణరావు, పెమ్మాడి హరీష్ రావు, వారణాసి వెంకటేశ్వరరావు, వడ్డి సత్యం, తోట త్రిమూర్తులు, ముస్కుడి నరసింహ స్వామి, గుబ్బల రాజు, యల్లమెల్లి ఆనందరాజు, ముత్యాల కరుణ్, నాని, బెందెల రత్నరాజు, మంద సత్యనారాయణ, సుందర బుల్లబ్బులు, మందపాటి సత్తిబాబు, లంకలపల్లి సత్యనారాయణ, ముప్పర్తి నాని ప్రసాద్, మేడిచర్ల సత్యనారాయణ, దొమ్మేటి సత్యనారాయణ, ఉప్పె రఘు, కాండ్రేగుల వెంకటేశ్వరరావు, అడబాల లోకేష్, బత్తుల రాజేష్, భావన శ్రీనివాస్, జగన్, ఆశీ కోన, నల్లి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.