నూతన జనసేన ప్రచార రధానికి పూజలు నిర్వహించిన బొర్రా

సత్తెనపల్లి, నరసరావుపేట మండలం ఇస్సపాలెంలో మహాంకాళి అమ్మవారు, అలాగే సత్తెనపల్లి మండలం గుజ్జర్లపూడి గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రచార రధానికి పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావు, మండల అధ్యక్షులు సత్తెనపల్లి నాదెండ్ల నాగేశ్వరరావు, రాజుపాలెం తోట నరసయ్య, ముప్పాళ్ళ సిరిగిరి పవన్ కుమర్, నకరికల్లు తాడువాయి లక్ష్మి, రంగిశెట్టి సుమన్ కుమార్, కేశవ, షేక్ రఫీ, చిలకా పూర్ణ, తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.