జర్నలిస్ట్ కోటా కృష్ణమూర్తికి నివాళులర్పించిన బొర్రా వెంకట అప్పారావు

సత్తెనపల్లి పట్టణం, శుక్రవారం అకాల మృత్యువాత పడిన సత్తెనపల్లి సీనియర్ జర్నలిస్ట్ కోటా కృష్ణమూర్తి పార్ధివ దేహాన్ని సందర్శించి జనసేనపార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమలో వారితో పాటు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.