మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు దంపతులచే మజ్జిగ చలివేంద్రం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద ప్రతి సంవత్సరం వేసవికాలంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్లో ఈ రోజు రెండో వారం చిందాడగరువు ఎంపిటిసి మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు దంపతులచే స్పందన కార్యక్రమంలో పాల్గొనే వారందరికీ 800 మందికి మజ్జిగ చలివేంద్రం ఏర్పటు చేశారు.