Amalapuram: ఈదరపల్లిలో జనసేన చిల్డ్రన్స్ డే వేడుకలు

అమలాపురం నియోజకవర్గం ఈదరపల్లి గ్రామంలో జనసేన ఆదివారం ఈదరపల్లి గ్రామంలో జనసేన ఆశయాలలో భాగంగా నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదంతో బాలల దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనసేన వైద్య విభాగ కార్యదర్శి నాగమానస మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.