వ్యవసాయ పరపతి సంఘాల కమిటీకి అభినందనలు

రాజోలు: ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు నూతనంగా ఏర్పడిన త్రిసభ్య కమిటీ ఛైర్మన్, సభ్యులకు అభినందన సభ ఏర్పాటు చేసి రాజోలు శాసనసభ్యులు దేవ వరప్రసాద్ అభినందనలు తెలియజేసి, వారికి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, సొసైటీ ఛైర్మన్లు, సభ్యులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment