వరికూటి నాగరాజుకు మద్దతు తెలిపిన సందు వారి పాలెం యూత్

దర్శి: దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు వరికూటి నాగరాజును మర్యాద పూర్వకంగా కలిసి మీకు మద్దతుగా ఉంటామని తెలియజేసిన దర్శి సందు వారి పాలెం యూత్. ఈ కార్యక్రమంలో దర్శి జనసేన నాయకులు షేక్ ఇర్షద్, సబ్బు, సందు కొండ, సందు బద్రి, సందు నరేష్, సందు వెంకటేష్, ఉల్లి రవి కుమార్, తాండవ మహేష్, సందు రాధ కృష్ణ, యర్రంశెట్టి అరవింద్ పాల్గొన్నారు.