డిజిటల్ క్యాంపెయిన్ లో దెందులూరు జనసేన
దెందులూరు, సుప్తావస్థలో ఉన్న ముఖ్యమంత్రిని #GoodMorningCMSir అని నిద్రలేపి రాష్ట్రంలో రహదారుల దుస్థితిని, దాని వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వారి కళ్ళకు కట్టినట్టు చూపించడానికి, శ్రీపర్రు- కైకలూరు రోడ్డు వద్ద (ఏలూరు-కృష్ణ జిల్లాలను కలిపే ప్రధాన రహదారి) దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-16-at-6.40.24-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-16-at-6.40.24-PM-2.jpeg)