టీ.సీ.వరుణ్ ఆధ్వర్యంలో డిజిటల్ క్యాంపెయిన్

అనంతపురం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మరియు నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు, మొద్దునిద్ర పోతున్న వై ఎస్ జగన్ ప్రభుత్వాన్ని తట్టి లేపేందుకు చేపట్టిన కార్యక్రమం #GoodMorningCMSir #AnantapurUrbanRoads శనివారం ఉదయం అనంతపురం అర్బన్ ఇంచార్జ్ మరియు జిల్లా అధ్యక్షులు టీ.సీ.వరుణ్ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని స్థానిక వేణుగోపాల్ నగర్ లోని తారక రామారావు కొట్టాల 50 అడుగులు రోడ్డు మరియు నీరుగంటి వీధి మెయిన్ రోడ్ సర్కిల్ పూర్తిగా ఘోరంగా పాడైపోయిన రోడ్ల దుస్థితి పై నిరసన తెలియజేయడం జరిగింది. అలాగే కార్యక్రమంలో నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మర నాగేంద్ర, జిల్లా కార్యదర్శిలు కిరణ్ కుమార్, శ్రీమతి జయమ్మ, నగర ఉపాధ్యక్షులు జక్కిరెడ్డి ఆదినారాయణ, నగర ప్రధాన కార్యదర్శులు రోళ్ల భాస్కర్, మేదర వెంకటేష్, హుస్సేన్, దరాజ్ బాషా, నగర కార్యదర్శులు విశ్వనాథ్, సంపత్, రాజేష్ కన్నా, మంగళ కృష్ణ, శ్రీమతి జెక్కిరెడ్డి పద్మావతి, లాల్ స్వామి, నగర సంయుక్త కార్యదర్శిలు ఆకుల ప్రసాద్, ఆకుల అశోక్, నెట్టికంటి హరీష్, జిల్లా కార్యదర్శులు కిరణ్ కుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శి విజయకుమార్ మరియు నాయకులు ముప్పూరి కృష్ణ, చిరు, నజీమ్, అజయ్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.