దెందులూరు జనసేన వినూత్న నిరసన

దెందులూరు, ప్రొడక్షన్ నెం:420 పేరుతో కామం స్టార్ “అంబటి కాంబాబు” ప్రధాన పాత్రధారుడుగా “కాంబాబు రాసలీలలు” సంజన, సుకన్యలతో…అనే క్యాప్షన్ తో చిత్రాన్ని నిర్మిస్తున్న జనసేన నాయకులు, జనసైనికులు. గురువారం దెందులూరు నియోజకవర్గ డా.ఘంటసాల వెంకటలక్ష్మి పార్టీ కార్యాలయంలో చిత్రానికి సంబంధించిన పోస్టర్ ని విడుదల చేసిన చిత్ర నిర్మాత, జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగ రాష్ట్ర వైస్ ఛైర్మన్ మోరు వెంకట నాగరాజు, చిత్ర దర్శకులు, రాష్ట్ర బీసీ, జనసేన నాయకులు తాతపూడి చందు, చిత్ర అసిస్టెంట్ డైరెక్టర్, జనసేన నాయకులు అక్కిరెడ్డి హరీష్, చిత్ర సంగీత దర్శకులు, జనసేన నాయకులు ఈశ్వర్ చరణ్ (హార్మొనీ) మరియు జనసైనికులు. ఇచ్చిన బాధ్యతని మరచి సంజన, సుకన్యలతో అంబటి కాంబాబు చేసిన రాసలీలలు తెలుగు ప్రజలతో పాటు ప్రపంచ మొత్తానికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్ర నిర్మాణాన్ని చేపట్టామని, త్వరలోనే చిత్రం షూటింగ్ ప్రారంభిస్తామని ప్రకటించిన చిత్రబృందమైన జనసేన నాయకులు, జనసైనికులు.