శ్రీమతి కోటా వినుతను పరామర్శించిన ప్రముఖులు

శ్రీకాళహస్తి నియోజకవర్గం: శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి వినుత కోటా భర్త కోటా చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపి 7వ రోజు కావస్తుండగా, చంద్రబాబు అక్రమ కేసులను ఖండిస్తూ శ్రీమతి కోటా వినుత స్వగృహం నందు ఆమెను శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు ఎస్.సీ.వీ నాయుడు, శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్ నారాయణ యాదవ్, గోగినేని భాస్కర్ నాయుడు పరామర్శించారు.