గజపతినగరంలో ఘనంగా క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ
గజపతినగరం నియోజకవర్గం, ఆదివారం ఉదయం 1:00 గంటలకు గజపతినగరం నియోజకవర్గంలో జనసేన క్రియాశీల సభ్యత్వం కిట్లు పంపిణీ మరియు క్రియాశీల వాలంటీర్లకు సన్మాన కార్యక్రమం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యసశ్వి, రాష్ట్ర కార్యదర్శి గడసాల అప్పారావు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరి ల చేతుల మీదగా జరిగింది. ఈ కార్యక్రమానికి గజపతినగరం నియోజకవర్గ జనసేన నాయకులు గెద్ద రవి, గజపతి నగరం జడ్పిటిసి అభ్యర్థి మునకాల జగన్ మరియు నియోజకవర్గంలోని 5 మండలాల నాయకులు వీర మహిళలు జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-12-at-3.05.42-PM-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-12-at-3.11.12-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-12-at-3.11.11-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-12-at-3.08.19-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-12-at-3.08.02-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-12-at-3.09.16-PM.jpeg)