దొమ్మేటి రమణ కుమార్ ని పరామర్శించిన పితాని

ముమ్మిడివరం జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన దొమ్మేటి రమణ కుమార్ ని పరామర్శించడం జరిగింది. వీరి వెంట జిల్లా ఉపాధ్యక్షులు సానబోయిన మల్లికార్జునరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కంశెట్టి బాలకృష్ణ, ముమ్మిడివరం పట్టణ అధ్యక్షులు కడలి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.