బస్వ బుల్లి తమ్మయ్య కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు గ్రామానికి చెందిన బస్వ బుల్లి తమ్మయ్య అకాల మరణానికి చింతిస్తూ పిఠాపురం నియోజవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్, వీర్రాజు కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి మనోధార్యాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బొజ్జ బుల్లి రాజు, కర్రేడ్ల సత్తిబాబు, నారా ఏసుబాబు, జనసేన వీరమహిళ వినకొండ అమ్మాజీ, పల్నాటి మధు, పిల్లా ముత్యాలరావు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.