చిరు పవన్ సేవా సమితి వాటర్ ట్యాంకర్ ద్వారా త్రాగునీరు
రాజోలు, జనసేన పార్టీ మోరిపోడు యువనాయకులు బళ్ళ సురేష్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేన పార్టీ చిరు పవన్ సేవా సమితి వాటర్ ట్యాంకర్ ద్వారా ఆదివారం గొంది పంచాయితీ మరియు పద్మరాజు కాలని ప్రాంతాలలో త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు జనసేనపార్టీ ఆద్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-26-at-22.11.04-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-26-at-22.11.05-1024x768.jpeg)