ఎవడ్రా మమ్మల్ని అపేది – మాడుగుల జనసైనికులు

మాడుగుల నియోజకవర్గంలో మాడుగుల మండలంలో, మాడుగుల పంచాయితిలో 115మెంబర్స్ తో ఫ్లెక్సి పెట్టడం జరిగింది. జనసేన పార్టీ పుంజుకుంటుంది అనేది ఇక్కడే తెలుస్తుంది. 115మెంబర్స్ అందరూ కూడా యువకులు ఉండడం కూడా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. గతంలో 25మెంబర్స్ తో పెట్టారు. ఇప్పుడు 115మెంబర్స్ తో ప్లెక్సీ పెట్టారు. రానున్న రోజుల్లో ఎంతమంది యువకులు జనసేన పార్టీవైపు మొగ్గుచూపుతారో, నియోజకవర్గంలో కూడా ఎక్కడాకూడ ఇంత మంది జనసైనికులతో ఫ్లెక్సి లేదు. దీన్ని బట్టి మాడుగలలో జనసేన పార్టీ జెండా ఎగురుతుంది అని అర్ధం అవుతుంది. అధికార పార్టీ ఒత్తిళ్ళకి కూడా భయపడకుండా ఇంతమంది ప్లెక్స్ పెట్టడం అనేది చిన్నవిషయం కాదని చర్చ జరుగుతుంది.